'హమె తుంసె ప్యార్ కిత్నా...కుద్రత్ సాంగ్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బ్లాగు ఆర్కైవ్
నా గురించి

- జయ
- మనిషికి పెట్టని కోట వంటిది వ్యక్తిత్వం, దానికి మించిన ప్రతిభ మరేది లేదు. విజయాల వెనుక వేరే రహస్యమేమీ లేదు. కష్టించి పని చేయటమే --అని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను.
నిన్నెంత ప్రేమించానో నేనెరుగలేను గాని
రిప్లయితొలగించండినీవులేక నేను జీవించలేను
1. నిన్నుచూడకుంటే నాకు నిదురైన రాదు
నిన్ను తలచకుంటే నా ఎద ఊరుకోదు
నీవులేక నన్నునేను ఊహించుకేలేను
ఏ క్షణము చూసానో ఎదలోన నిలిచావు
నీవులేక నేను జీవించలేను
2. నీ ప్రేమలోనా ఎంతెంత మధురం
ఇంకెంతకాలం నీకునాకు ఈవిరహం
ఒకసారి పలుకవె చెలియా నీప్రేమ నాకొఱకేయని
నీ పిలుపుకై నేను పరితపిస్తున్నాను
నీవులేక నేను జీవించలేను
3. నీ గురించి చెడుగా అంటే నే సహించలేను
ఎవరు నిన్ను చూసినగాని నే భరించలేను
నా బాధలన్ని నీకు ఎలా తెలుపగలను
ఎన్నాళ్ళనీ ఇలా నేనెదిరి చూడను
నీవు లేక క్షణమైనా జీవించలేను
సదా మీ స్నేహాభిలాషి
రాఖీ
www.raki9-4u.blogspot.com
మీరు శ్రీ శంకరీ అని పేరు పెడితే అధ్యాత్మిక బ్లాగు అనుకున్నాను. ఇన్ని మంచి పాటలు పేస్టు చేసారు. అందులో నా ఫావరేట్స్ చాలానే ఉన్నాయి, ముఖ్యంగా ఖతర ఖతరా జిందగీ.
రిప్లయితొలగించండిరాఖీ గారు, సునిత గారు ధన్యవాదాలు. ఇంకా చాలా మంచి పాటలున్నాయి. ఎంజాయ్.
రిప్లయితొలగించండి